తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

0
223

*తాడేపల్లి:*

 

 

*తాడేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఘనంగా77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.*

 

*జాతీయ జెండా ఆవిష్కరించిన ఎస్సై ఖాజావలి.*

 

*ఈ సందర్భంగా ఎస్సై ఖాజావలి మాట్లాడుతూ, భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని సాధించి, ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని అందించిన త్యాగధనుల సేవలను ప్రతి భారతీయుడు నిత్యం స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ప్రజలకు నిస్వార్థంగా సేవలందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , గాంధీజీ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. ఈ కార్యక్రమంలో ఎస్సైలు సాయి, అపర్ణ లతో పాటు స్టేషన్ సిబ్బంది, విద్యార్దులు తదితరులు పాల్గొన్నారు..*

Search
Categories
Read More
Telangana
Govt request for to call of rtc strike
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా...
By G k Nookala 2026-04-23 17:35:50 0 212
Andhra Pradesh
ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్ఫూర్తితో లూధరన్ ప్రార్థనా మందిరం పెయింటింగ్ కు 25వేల విరాళం
*లూథరన్ ప్రార్థన మందిరం పెయింటింగ్‌కు రూ.25 వేల విరాళం*   *ఐటీ విద్యా శాఖ మంత్రి నారా...
By Rajini Kumari 2025-12-17 08:42:02 0 246
Andhra Pradesh
కాకినాడ జీజీహెచ్‌లో 9 మంది అగ్నిప్రమాద బాధితులకు చికిత్స
సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన తొమ్మిది మంది ప్రస్తుతం కాకినాడ...
By Ratna Sekhar 2026-02-28 18:53:34 0 464
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో...
By Kothuru Murali 2026-05-16 15:52:01 0 142
Andhra Pradesh
వైసిపి ఆరోపణలను తిప్పి కొట్టాలి గొల్లపూడిలో దేవినేని ఉమా
అమరావతి రాష్ట్ర ప్రజల శాశ్వత రాజధాని – దేశం గర్వించే నగరంగా సీఎం చంద్రబాబు తీర్చిదిద్దుతారు...
By Rajini Kumari 2026-04-01 09:10:29 0 194
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com