పుంగనూరు: పుంగనూరు తాటిమకుల పాలెం అటవీ క్షేత్రాది కార్యాలయం వద్ద ఉద్రిక్తత.
Posted 2026-01-26 07:11:18
0
216
పుంగనూరు అటవీ క్షేత్ర కార్యాలయం వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. పాలెంపల్లి గ్రామ సమీపంలో ఫారెస్ట్ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న కార్వీలో పనిచేస్తున్న నలుగురిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న దాదాపు 100 మంది కార్మికులు ఫారెస్ట్ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీఐ సుబ్బరాయుడు ఘటన స్థలానికి చేరుకున్నారు# కొత్తూరు మురళి .
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఆసిఫాబాద్‌లో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు: గిరిజన వీరుల త్యాగాలు చిరస్మరణీయం
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్) కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ...
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు నూతన శుభాకాంక్షలు తెలిపిన: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, జన సైనికులకు, వీర మహిళలకు, జనసేన పార్టీ నాయకులకు ఆంగ్ల నూతన సంవత్సర...
Mizoram Faces Worrying Surge in TB Cases and Deaths
A sharp rise in public health metrics has sparked widespread concern across Mizoram after state...
కలెక్టర్ గారిని డిఎస్పి గాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్ లను శుక్రవారం పుంగనూరు...