Bharat Aawaz

మార్క్ టల్లి మరణం మీడియా లోకానికి తీరని లోటు

Benguluri Madhubabu
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
325
Views

ప్రముఖ రచయిత జర్నలిస్టు మార్క్ టిల్లీ l భారతీయ అసలు సిసలు వ్యాఖ్యాత మార్క్ ఢిల్లీ కన్నుమూశారు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని బీబీసీ బ్యూరో చీఫ్ గా ఆయన చేసిన సేవలు అమోఘం ఆయన మృతి జర్నలిజం లోకానికి తీరని లోటు