పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గంలో ఘనంగా గణతంత్ర దినోత్సవం.

0
262

పుంగనూరు నియోజకవర్గంలోని 6 మండలాలలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలోని కార్యాలయాలు, పాఠశాలలు, పోలీస్ స్టేషన్లు, కళాశాలల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి అధికారులు, నాయకులు జండా వందనం చేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి, పాఠశాల విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ వేడుకలు దేశభక్తిని చాటాయి# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
నేడు ఏపీ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక ప్రగతిని పరుగులు పెట్టించే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-11 06:38:45 0 154
Telangana
నిజామాబాద్.14 సo! వస్తరాల బాలికలకు హె పి వి టికా ఎపించలి DMHO
14 సంవతరాల బాలికలందరికి HPV టికా ఐపించలాని నిజామాబాద్ డిఎంహెచ్ఓ రాజశ్రీ సుచించారు.జిల్లా వైద్య...
By Sadaq Sadaq 2026-03-06 18:00:24 1 294
Andhra Pradesh
బాణాసంచా ప్రమాదంపై నలుగురు అధికారుల సస్పెన్షన్
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలో జరిగిన బాణాసంచా ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా...
By Ratna Sekhar 2026-02-28 19:12:00 0 2K
Andhra Pradesh
వనమలదిన్నెలో వృద్ధుడిపై దాడి
పుంగనూరు మండలం, వనమలదిన్నె గ్రామంలో భూ వివాదంలో 90 ఏళ్ల వెంకటస్వామిపై ఆయన బామ్మర్ది శ్రీరాములుతో...
By Kothuru Murali 2026-06-09 13:33:04 0 102
Andhra Pradesh
నేతాజీ జయంతికి నాయకుల ఘన నివాళి.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకొని నాయకులు, ప్రముఖులు ఆయనకు ఘన నివాళులు...
By Pagadala Venkateswar 2026-01-23 07:03:30 0 191
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com