ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత - జూనియర్ సివిల్ జడ్జి.
Posted 2026-01-25 13:16:17
0
230
మదనపల్లె ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సుభాన్ మాట్లాడుతూ, ఆడపిల్లల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. శనివారం నెహ్రూ మున్సిపల్ హై స్కూల్‌లో జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయసేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బాలికల భద్రత, విద్య, ఆరోగ్యం పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అనంతరం విద్యార్థినులకు బాలికల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మేడ్చల్ డిసిపి కోటిరెడ్డి మీడియా సమావేశం.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మేడ్చల్ డి.సి.పి జోన్ పరిధిలో సూరారం, దుండిగల్ & ఆల్వాల్...
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
🎙️ Podcasts Are Going Visual – The New Era of Storytelling
Podcasts have traditionally...
తేది:18.06.2026,త్రిపురాంతకం యోగా ఉత్సవాల్లో భాగంగా త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో 'పర్యాటక ప్రదేశ యోగా' కార్యక్రమంల
యోగా ఉత్సవాల్లో భాగంగా త్రిపురాంతకం లోని త్రిపురాంతకేశ్వర స్వామి సన్నిధిలో 'పర్యాటక ప్రదేశ యోగా'...