పుంగనూరు నియోజకవర్గం : హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు.
Posted 2026-01-25 12:02:46
0
228
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు సంచరించింది. అటవీ ప్రాంతంలోని సూరప్ప చెరువు నుంచి వచ్చిన ఏనుగు మామిడి, అరటి, అలసంద, జొన్న పంటలను ధ్వంసం చేసింది. అటవీ సిబ్బంది వెంబడించడంతో ఏనుగు తిరిగి అడవిలోకి వెళ్లిపోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
లంచం అడిగాడు.. ఏసీబీకి దొరికాడు.|
● కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్
● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
● 24 పనుల...
"కాలేశ్వరం తీర్పు: మల్కాజిగిరిలో బీఆర్ఎస్ భారీ విక్టరీ సెలబ్రేషన్స్!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కాలేశ్వరం ప్రాజెక్టు విషయంలో గౌరవ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల...
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటర్ విద్యార్థులకు ఆధార్ కరెక్షన్.
మదనపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ప్రత్యేక ఆధార్...
లాల్ పురంలో అలరించిన మహిళల కోలాటం.
గుంటూరు రూరల్ మండలం లాల్పురం ఈరన్నపాలెం శ్రీ రమణ అభయాంజనేయ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదిన...
నందిగామలో సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామలో సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
75 మంది లబ్ధిదారులకు రూ.34.80 లక్షలు అందజేసిన...