పుంగనూరు నియోజకవర్గం : విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు.

0
192

పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని ఏపీ మోడల్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న పవన్ కుమార్ రెడ్డి (14) అనే విద్యార్థి అదృశ్యమైనట్లు అతని తల్లి సరోజమ్మ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గత మూడు రోజులుగా కనిపించకుండా పోయిన బాలుడు రొంపిచర్ల బీసీ హాస్టల్లో ఉంటున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
భూకబ్జాదారులకు బిగ్ షాక్.. ఇకపై రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా విస్తరణ!
హైడ్రా కమీషనర్ ఏ.వి రంగనాథ్ తెలంగాణ రాష్ట్రంలో భూ ఆక్రమణలకు పాల్పడేవారికి, ముఖ్యంగా చెరువులు...
By Ponnala Srinivasrao 2026-05-07 15:11:33 0 188
Entertainment
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad
Suriya 46 Officially Launched with Grand Puja Ceremony in Hyderabad South superstar Suriya is on...
By BMA ADMIN 2025-05-21 13:27:38 0 3K
Telangana
నిజామాబాద్
ఈరోజు 36వ డివిజన్లో చేపట్టినటువంటి 6 బూతుల SIR ప్రక్రియలో, ఏనుమరేషన్ ఫామ్స్ వితరణ మరియు నింపిన...
By Sadaq Sadaq 2026-07-11 02:19:14 0 149
Telangana
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి మహా ధర్నా...
By Sadaq Sadaq 2026-09-05 14:45:11 0 129
Telangana
"కాకతీయ శివాలయం ధ్వంసం.. కేంద్రం ఎంట్రీతో తెలంగాణలో కలకలం”|
హైదరాబాద్ : వరంగల్ జిల్లాలో 800 ఏళ్ల ప్రాచీన కాకతీయ శివాలయం ధ్వంసం వ్యవహారం దేశవ్యాప్తంగా...
By Sidhu Maroju 2026-05-08 11:16:37 0 576
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com