Chandrababu Naidu: గన్నవరం ఎయిర్ పోర్టులో కేంద్రమంత్రిని కలిసిన సీఎం చంద్రబాబు.

0
216

విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో కేంద్ర మంత్రి అర్జున్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సీఎం చంద్రబాబు

రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో జరిగిన ఈ భేటీలో ఇరువురు నేతలు స్నేహపూర్వకంగా చర్చలు జరిపారు.

 

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రితో విస్తృతంగా చర్చించారు. కేంద్ర - రాష్ట్రాల మధ్య సమన్వయం, అభివృద్ధి సంబంధిత అంశాలు ఈ సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

 

ఈ సమావేశంలో బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ సీఎం రమేశ్ పాల్గొన్నారు. 

Search
Categories
Read More
Telangana
మంచిర్యాల్: లోక్అదాలత్ లో 3వేల పైగా కేసులు పరిష్కారం..
మంచిర్యాల జిల్లాలోని న్యాయస్థానంలో శనివారం నిర్వహించిన  లోక్ అదాలత్ లో 3 వేల కు పైగా కేసులను...
By Bonagiri RaviShankar 2026-06-20 14:44:02 0 218
Chandigarh
Special Revision of Electoral Rolls Commences Across Manipur
The Election Commission of India officially launched Phase III of the Special Intensive Revision...
By Dunna Jessicaruth 2026-05-20 09:38:51 0 267
Telangana
ఎంపి చేసిన అభివృద్ధి పనులు మేమే చేసామనడం సిగ్గుచేటు : బీజేపీ నాయకులు.|
        మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ఆల్వాల్ ల్లో బీజేపీ నాయకులు మీడియా...
By Sidhu Maroju 2026-01-07 05:45:05 0 229
Telangana
ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్...
By Sidhu Maroju 2025-10-25 16:14:32 0 309
Telangana
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే గారి విగ్రహం కూల్చివేత..
భారత్ అవాజ్ న్యూస్.:  18 రోజున ఆగస్టు వరంగల్ జిల్లా నర్సంపేట దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది...
By Gujile Ramu 2026-08-18 01:16:35 0 143
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com