క్రెడిట్ చోరీయా.. జగన్‌కు ఏం క్రెడిట్ ఉంది: చంద్రబాబు.

0
202

AP: వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు కౌంటర్ వేశారు. శనివారం నగరిలో ఆయన మాట్లాడుతూ.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మర్చిపోతే వినాశనమే. రూ.700 కోట్లు పెట్టి ఆయన ఫోటో పెట్టుకున్నారు. ఎవరికైనా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నేను క్రెడిట్ చోరీ చేశానంటున్నారు. ఆయనకేం క్రెడిట్ ఉంది. నేను చేతకాని వాడనని.. మా నాయనతో పనిచేశారు, కొడుకుతో పోటీ పడలేకపోతున్నాడని వాగుతున్నారు. ఇలాంటి చెత్త పనులు నేను చేయాలా?’ అని ప్రశ్నించారు.

Search
Categories
Read More
BMA
Digital Gatekeeping: Portals Denied State Accreditation
Digital-first independent newsrooms are facing systemic bureaucratic bias, frequently being...
By JoinBMA 2026-08-21 08:15:08 0 159
Andhra Pradesh
ఏఎంసీ సముదాయం గోడౌన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
బొబ్బిలి ఏఎంసీ సముదాయంలో ఉన్న గోడౌన్ను పౌరసరఫరాల శాఖ వారికి లీజుకి ఇచ్చింది. సోమవారం ఈ గోడౌన్ను...
By Boiena Rajesh 2026-03-09 14:26:34 0 239
Telangana
ముఖ్యఅతిథిగా విచ్చేసిన మేయర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సిసిసి కార్నర్ వద్ద *మున్సిపల్ కార్పొరేషన్ కార్మికుల...
By Pinnehasan Odela 2026-05-01 13:50:50 0 382
Telangana
"సంస్కృతిని కాపాడుకుందాం: కురుమ సంఘం కృషిని కొనియాడిన ఈటల.|
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : చెంగిచెర్లలోని బీరప్ప - కామరతి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం...
By Sidhu Maroju 2026-04-30 12:56:10 0 222
Andhra Pradesh
మీ పేరు మీద పాత బండి ఉందా?.. ఆర్టీఓ రికార్డులు మార్చుకోండి!
అన్నమయ్య జిల్లా డీటీఓ అశోక్ ప్రతాపరావు శనివారం సాయంత్రం మాట్లాడుతూ, వాహనాలు అమ్మేసినా...
By Pagadala Venkateswar 2026-06-07 13:08:54 0 128
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com