Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు.

0
384

Tirumala: కిటకిటలాడుతున్న తిరుమల.. సర్వదర్శనానికి 24 గంటలు

24-01-2026 Sat 14:14 | Andhra

 

Tirumala Crowded with Devotees Sarvadarshan Takes 24 Hours

శ్రీవారి దర్శనానికి పోటెత్తుతున్న భక్తులు

భక్తులతో నిండిపోయిన అన్ని కంపార్టుమెంట్లు

నిన్న స్వామిని దర్శించుకున్న 69,726 మంది భక్తులు

కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన పుణ్యక్షేత్రం తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో తిరుమల జనసంద్రంగా మారింది. కొండపై ఉన్న అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. 

 

మరోవైపు, స్వామి వారిని నిన్న 69,726 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 27,832 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల రూ. 4.12 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 

Search
Categories
Read More
Telangana
రాజీవ్ గాంధీ నగర్ లో రేషన్ షాపు ఏర్పాటు చేయండి: ఎమ్మెల్యేకు వినతి
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా:  వెంకటాపురం డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ బస్తీ వాసులు ప్రభుత్వ...
By Sidhu Maroju 2025-09-17 11:18:54 0 323
Andhra Pradesh
Chandrababu Naidu: పద్మ పురస్కార విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు.
పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం 13 మంది తెలుగు ప్రముఖులకు పురస్కారాలు రావడంపై చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-01-26 05:50:21 0 223
International
The Beijing Bet: Trump’s Billionaire Tech Summit
 In May 2026, President Trump’s visit to Beijing—flanked by titans like Elon...
By Hazu MD. 2026-05-15 13:18:15 0 329
Andhra Pradesh
మహనీయుల త్యాగాలు మరువలేనిది
స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణత్యాగం చేసిన మహనీయులు త్యాగాలు మరువలేనిదని ఆర్డీఓ రామ్మోహనరావు అన్నారు....
By Boiena Rajesh 2026-08-12 13:54:33 0 93
Andhra Pradesh
టీటీడీ ఛైర్మన్ ను తొలగించాలి: మాజీ ఎమ్మెల్యే శంబంగి
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవి నుంచి తొలగించి తిరుమల...
By Boiena Rajesh 2026-04-04 08:28:35 0 228
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com