పుంగునూరు: విద్యార్థులకు నోట్ బుక్ లు పంపిణీ.

0
227

పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని, పుంగనూరు బీడీ కాలనీ, హనుమంతురైదిన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్ లు, పెన్, పెన్సిల్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ రాష్ట్ర మైనారిటీ కార్యవర్గ సభ్యులు సయ్యద్ ఇబ్రాహీం, రాజంపేట పార్లమెంట్ సెక్రటరీ పర్వీన్ లాల్, యూనిట్ ఇంచార్జి షామీర్ లాల్, టీడీపీ నాయకులు నూరుల్లా, నాసిర్, ఇమ్రాన్, రాజు (మునీర్), సల్మాన్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
​గ్రామీణ ప్రాంతాల్లో శాంతి కమిటీ సమావేశాలు
​ఆర్టికల్: గ్రామీణ ప్రాంతాల్లో అశాంతిని నివారించేందుకు నిన్న పోలీసులు శాంతి కమిటీలతో...
By Kalaga Sailaja 2026-06-27 06:00:25 0 110
SURAKSHA
Ashwini Bhide IAS: Engineering Mumbai's Future with Vision
The Journey Begins "Infrastructure is not merely about building roads or railways—it is...
By Fathima Safa 2026-07-20 14:53:20 0 96
Andhra Pradesh
దీన్ని మీద జంగంపల్లిలో భూ వివాదం.
మదనపల్లె నియోజకవర్గం దిన్నిమీద జంగంపల్లె గ్రామంలో భూ వివాదం కారణంగా దాయాదులు నారాయణ, రవిబాబు...
By Pagadala Venkateswar 2026-01-29 07:42:16 0 222
Telangana
"రైల్వే స్టేషన్‌లో.. గంజాయి గుట్టురట్టు”
సికింద్రాబాద్ : దేశవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో...
By Sidhu Maroju 2026-05-08 11:41:01 0 382
Andhra Pradesh
పుంగనూరు:పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.
పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం...
By Kothuru Murali 2026-01-20 15:00:42 0 233
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com