మదనపల్లి: నెలలో తల్లిదండ్రులు రాకపోతే అనాధగా ప్రకటింపు.
Posted 2026-01-24 06:16:41
0
195
మదనపల్లి బాలాజీ నగరులో పురిటి ఆడ శిశువును వదిలి వెళ్లిన ఘటనపై పోలీసులు, ఐసిడియస్ సిబ్బంది స్పందించారు. శిశువును జిల్లా శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. సంబంధిత తల్లిదండ్రులు తగిన ఆధారాలతో నెల రోజుల్లోగా హాజరుకాకపోతే, ఆ శిశువును అనాధగా ప్రకటిస్తామని శిశు సంక్షేమ శాఖ శుక్రవారం ప్రకటించింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా గుడివాడ వెనిగండ్ల రాము
*ఇంధన పొదుపుతో భావితరాలకు భరోసా: గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము*
*ఇంధన పొదుపు...
సంక్రాంతి శోభ - ముగ్గుల ప్రభ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజా పాలనలో మహిళలకు పెద్దపీట వేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...
వ్యవసాయ కరెంట్ ట్రాన్స్ఫారం దొంగతనం
చీరాల మండలం పిట్టువారి పాలెం – గవినివారి పాలెం మధ్య ఉన్న వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా...
కలెక్టర్ గారిని డిఎస్పి గాని మర్యాదపూర్వకంగా కలిసిన జనసేన నాయకులు
కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, డీఎస్పీ మహేందర్ లను శుక్రవారం పుంగనూరు...
The Sweet Side of Diplomacy: The "Melody Toffee" Craze
A viral diplomatic interaction has ignited a massive global meme wave across Instagram and X....