AP LRS: ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును పొడిగింపు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

0
620

AP LRS: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకున్న పనులు.. టైముకి పూర్తవ్వట్లేదు. LRS కోసం ఇచ్చిన గడువు ఏమాత్రం సరిపోలేదు. ప్రజలు ఆసక్తి చూపలేదు. దాంతో ప్రభుత్వం గడువును పొడిగించింది. ఇప్పుడైనా ఈ ఛాన్స్ ఉపయోగించుకోవాలని అంటోంది. దీని పూర్తి వివరాలు చూద్దాం.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు గడువును ఏప్రిల్ 23 వరకూ పెంచింది. దీని ద్వారా అనధికారిక లేఔట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవచ్చు. ఇదే చివరి అవకాశం అని ప్రభుత్వం చెప్పింది. నిజానికి ఈ లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) దరఖాస్తుల గడువు జనవరి 23తో ముగిసింది. ఇప్పుడు గడువు పెంచడం ద్వారా ప్రజలకు ఇది మరో ఛాన్స్ లాంటిది అనుకోవచ్చు. ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి భూముల ధరలు పెరగనున్నాయి. అందువల్ల ప్రజలు.. ఆ పెంపు తర్వాత LRS సంగతి చూసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. అందుకే ప్రభుత్వం గడువును ఏకంగా ఏప్రిల్ 23 దాకా ఇచ్చింది. 3 నెలలు అదనంగా ఇచ్చింది.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.
జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ...
By Pagadala Venkateswar 2026-01-22 14:34:59 0 338
SURAKSHA
G. Jayalakshmi, IAS: A Trailblazer in Public Administration
A Distinguished Civil Servant Driving Inclusive Governance, Women Empowerment, and Administrative...
By Lokeshwari Panthadi 2026-07-13 08:13:18 0 281
Telangana
పదో తరగతి ఫలితాల్లో దుగ్గొండి రికార్డ్....
భారత్ అవాజ్ న్యూస్: దుగ్గొండి : పదో తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాల్లో దుగ్గొండి మండలం అద్భుత...
By Gujile Ramu 2026-04-29 14:51:55 0 168
Andhra Pradesh
రాయచోటి లో అన్నా క్యాంటీన్ల నిర్వహణకు 5 లక్షల రూపాయలు సహకారం అందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి గారు
రాయచోటిలో రెండు అన్నా క్యాంటీన్లో ఉచిత నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు తరుపున 5...
By Benguluri Madhubabu 2026-02-24 14:51:36 0 261
Telangana
శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు
మేడ్చల్ : శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు.. ‎లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన...
By Ponnala Srinivasrao 2026-05-27 01:54:44 0 131
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com