కన్నెత్తి చూడని మంత్రులు, అధికారులు ...
Posted 2026-01-24 14:32:43
0
409
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానాన్ని నిర్మించిన రామదాసును ఇటు ప్రభుత్వం, అటు ఆలయ అధికారులు మరిచిపోతున్నారా అంటే అవుననే అంటున్నారు.. నేలకొండపల్లి వాసులు.. కొన్నేళ్ల క్రితం రామదాసు జన్మస్థలాన్ని గుర్తుచేసుకున్న అధికారులు అక్కడ భక్తరామదాసు ద్యాన మందిరం, ఆడిటోరియంతో పాటు భక్తరామదాసు కాంస్య విగ్రహాన్ని నిర్మించారు కానీ జయంతి ఉత్సవాలను మరిచారు. అప్పుడప్పుడు సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరిపారు. కానీ నేడు జరుగుతున్న రామదాసు జయంతి ఉత్సవాల తీరు పట్ల నేలకొండపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా లో డిప్యూటీ ముఖ్యమంత్రి తో పాటు మరో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ ఒక్కరు కూడా హాజరు కాకపోవడం గమనార్హం. ఇది ఇలా ఉంటే కనీసం ఉన్నతాధికారులు కానీ మండల స్థాయి అధికారులు కానీ అటు వైపు కన్నెత్తి కూడా చూడ లేదంటే ఉత్సవాలు ఏవిధంగా జరుగుతున్నాయో ఇట్టే అర్థం అవుతోంది. అధికారులు, నిర్వహాకుల తీరు పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రిటైర్డ్ ఇంజనీర్ ఇంట్లో భారీ దోపిడీ.
మదనపల్లె శివార్లలోని పోస్టల్ అండ్ టెలికాం కాలనీలో ఉన్న ఒక రిటైర్డ్ రూరల్ వాటర్ సప్లై (RWS)...
"2BHK మోసగాళ్ల ఆటకట్టించాం: డీసీపీ శ్రీధర్"|
"2BHK మోసగాళ్లకు ఆల్వాల్ పోలీసుల చెక్.. 79 నకిలీ సర్టిఫికెట్లు స్వాధీనం: డీసీపీ శ్రీధర్"
...
Maharashtra Expands Sports Development Across the State
Maharashtra continues to strengthen its sports ecosystem through investments in modern...
Pawan Kalyan: తల్లి పుట్టినరోజున కీలక నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్.
Andhra
Pawan Kalyan Adopts Giraffes on Mothers Birthday
విశాఖ జూ పార్క్‌ను...
పుంగనూరు నియోజకవర్గం :కల్లూరులో కాంట్రాక్ట్ టీచర్ అసభ్య ప్రవర్తన!
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ టీచర్ గా...