అంగన్వాడి కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన డోన్ ఎమ్మెల్యే కోట్ల !!

0
221

కర్నూలు : నంద్యాల : డోన్ 

వసంత పంచమి సందర్భంగా విద్యా సంస్కారానికి శ్రీకారం – స్వీపర్స్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించిన డోన్ ఎమ్మెల్యే

వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని డోన్ పట్టణంలోని స్వీపర్స్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌరవనీయులు డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయ సూర్య ప్రకాష్ రెడ్డి గారు పాల్గొని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి, విద్యా ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, చిన్న వయసులోనే విద్యపై ఆసక్తి పెంపొందించడం ద్వారా సమాజ భవిష్యత్తు మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ప్రతి పిల్లవాడు చదువులో ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ అంగన్వాడీ కేంద్రాల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Andhra Pradesh Weather: ఏపీలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు.. మార్చిలో భానుడి భగభగలు!
మార్చి తొలి వారంలోనే వేసవి తాపంపై వాతావరణ శాఖ హెచ్చరిక దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీలు...
By Pagadala Venkateswar 2026-02-27 04:13:52 0 174
Andhra Pradesh
జిల్లాలో 122 కొత్త పోలింగ్ స్టేషన్లకు ప్రతిపాదనలు
ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియకు రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి కోరారు....
By Boiena Rajesh 2026-02-27 02:11:53 0 175
Business & Finance
GST Registration for Easy Business Tax Compliance
GST Registration is mandatory for eligible businesses to legally collect and remit Goods and...
By Navya Sree 2026-07-24 06:04:10 0 17
Maharashtra
Kolhapur’s Ambabai Temple Transformation Plan
he historic Shri Ambabai (Mahalaxmi) Temple in Kolhapur is set for a massive transformation...
By Lokeshwari Panthadi 2026-06-27 06:44:16 0 49
Andhra Pradesh
పోలీసు శిక్షణ కేంద్రంలో ఒప్పంద ఉద్యోగాలు ::
కర్నూలు : కర్నూలు జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం మరియు ఏపీ ఎస్పీ రెండో బెటాలియన్ లో650 మంది ట్రైన్...
By Hari Krishna 2025-12-30 00:58:18 0 235
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com