రోడ్లు వేసేది ఎప్పుడు మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు...? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలు

0
668

కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామం నుండి గొంటూవానిపాలెం వరకు దశబ్దాల కాలం నుండి గిరిజన ప్రజలు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తూ ఎదురుకుంటున్న రోడ్డు సమస్య పరిష్కారం కోరుతూ నిరసనలు తెలియజేస్తూ రోడ్డు మార్గాన సంబందించిన గ్రామాల్లో కూడా భారీ ఎత్తున కొనసాగుతున్న దీక్షలు... నిరసన తలియజేస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు... 

గత దశాబ్దాల కాలం నుండి ఏలేశ్వరం నుండి అడ్డతీగల వెళ్లే రహదారి పూర్తి అద్వానంగా మారడంతో పలుసార్లు ప్రభుత్వానికి, స్థానిక శాసనసభ్యులకు, అధికారులకు వినతిపత్రాలు ద్వారా తెలియజేసిన సమస్యను పరిస్కరించడం లేదు... దీనితో విసుగు చెందిన ప్రజలు రోడ్డుఫై బైటయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాని కొనసాగిస్తున్నారు.. ప్రజలు ఇంతలా రోడ్డుపైకి వచ్చి తమ గోడును తెలియజేస్తున్న ఇప్పటికి పట్టిపట్టనట్లు ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు... #Dadala babji

Search
Categories
Read More
Telangana
బిజెపి అభ్యర్థి దీపక్ రెడ్డి గెలుపు కోరుతూ జోరుగా ఎన్నికల ప్రచారం.|
హైదరాబాద్:  జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా యూసుఫ్ గూడ డివిజన్ వెంకటగిరి కాలనీ లో...
By Sidhu Maroju 2025-11-01 18:49:58 0 317
SURAKSHA
Sentiyanger Imchen: Guiding Nagaland with Vision
A distinguished 1991-batch IAS officer of the Nagaland cadre, Shri Sentiyanger Imchen serves as...
By Lokeshwari Panthadi 2026-07-23 06:34:34 0 157
Telangana
బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.|
కర్నూల్ బస్సు ప్రమాదంపై వీడిన మిస్టరీ      హైదరాబాద్: 19 మంది ప్రాణాలు తీసిన ఒక...
By Sidhu Maroju 2025-10-25 15:44:11 0 293
BMA
Mob Assaults TV Reporter and Cameraman in Bengal
In January 2026, a Zee 24 Ghanta reporter and her cameraman were brutally attacked by a mob while...
By JoinBMA 2026-08-19 11:05:09 0 131
Andhra Pradesh
అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
బొబ్బిలి మండలం అలజంగి వేగావతి నది నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను రెవెన్యూ...
By Boiena Rajesh 2026-08-31 08:20:42 0 121
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com