రోడ్డు నందు వేరు శెనగ కాయలు వ్యాపారం
Posted 2026-01-23 11:49:46
0
605
విశాఖ పట్నం కలెక్టర్ కార్యలయం ముందు రోడ్డు నందు ఓ భార్య భర్తలు వేరు శెనగ కాయలు ఉదయం11గంటలు నుండి రాత్రి 10 గంటల వరకు వ్యాపారం చేస్తున్నార నీ. ఇతను వరహాలు అనే వ్యక్తి నన్ను ఎవ్వరూ మాట్లాడరు అనే ఉద్దేశంతో అహంకారంతో ప్రజలకు ఇబ్బంది కల్గిస్తు న్నా డ నీ. కలెక్టరేట్ కు పని మీద వచ్చు ప్రజలకు. ఇకకట్టు గా వున్నది. నిత్యం బీచ్ రోడ్ కు బస్ లు వెళ్ళు తుంటాయి. వీరు ఇక్కడ వేరు సెనగ కిరా ణ పెట్టడం వల్ల .వచ్చు ట. పోవుట . పాదచారులకు చాలా కష్టంగా వుంది. కిరాణా కొట్టు. వల్ల అక్కడే టూ వీలర్స్ కార్లు రోడ్డు నందు నిలుపు తు న్నారు. రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అని ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు. మరియు ట్రాఫిక్ పోలీసులు కలగ జేసు కొని ప్రజలకు. పాదచారులకు. ఇబ్బంది లేకుండా వేరు శెనగ కొట్టు. తోపుడు బండి తొలగించాలని ప్రజలు కోరుకొంటూ ఉన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
డ్రగ్స్ రహిత సమాజం: యువతకు భరోసా
మాదక ద్రవ్యాల మహమ్మారిని అంతం చేసేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారు....
హనుమకొండ కు చేరుకున్న హరీష్ రావు ఘన స్వాగతం పలికిన పార్టీ నాయకులు.....
హనుమకొండకు చేరుకున్న హరీశ్ రావు.. ఘన స్వాగతం
భారత్ అవాజ్ న్యూస్: 14 జూన్ రోజున బీఆర్ఎస్ సీనియర్...
అసంపూర్తిగానే పోలీస్ స్టేషన్ భవనం , నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులు
చిలుకూరు మండలం కేంద్రంలోని పోలీస్ స్టేషన్ 2017 లో కొత్త పోలీస్ స్టేషన్ మంజూరై స్టేషన్ కొరకు...
వెబ్‌ల్యాండ్ సమస్యలకు పరిష్కారం.. రైతులకు 1-B పత్రాలు.
మదనపల్లె జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వెబ్‌ల్యాండ్ సమస్యలను...
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ యోజన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కలెక్టర్ నిశాంత్ కుమార్ టిడిపి అబ్జర్వర్ అన్న అనిత యాదవ్ గారు
*అన్నమయ్య జిల్లా – రాయచోటి నియోజకవర్గం*
*📅 20-06-2026*
*🌾 రాయచోటి సాయి శుభకళ్యాణ...