జోగి రమేష్ , జోగి రాముకి బైలు

0
258

AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి రమేష్‌, ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్డు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో జోగి రమేష్ సోదరులు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు సమాచారం.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు ఎన్నికలు
*పత్రికా ప్రకటన*   *విజయవాడ, తేదీ: 19.01.2026*   *• ఏపీ మెడికల్ కౌన్సిల్ లో...
By Rajini Kumari 2026-01-19 11:23:45 0 185
Andhra Pradesh
సరిహద్దులు దాటుతున్న చింతూరు "ఆకు" కష్టాలు.
చింతూరు అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన సంపద ఉంది, కష్టపడే చేతులు ఉన్నాయి. కానీ, ఆ కష్టానికి తగిన...
By Shyamala Yadagiri 2026-05-11 04:49:10 0 226
Andhra Pradesh
ఏపీకి రాయల్ ఎన్‌ఫీల్డ్.. రూ. 2,200 కోట్ల భారీ పెట్టుబడి.
ఏపీకి వచ్చిన ప్రముఖ మోటార్‌సైకిల్ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ సత్యవేడులో రూ. 2,200 కోట్లతో...
By Pagadala Venkateswar 2026-05-07 07:03:22 0 131
Telangana
శ్రీరాంపూర్ ఏరియా ఉపరితల గనిని సందర్శించిన : డిప్యూటీ సీఎం
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు మంచిర్యాల జిల్లాలో రెండో రోజు...
By Avunoori Mahesh 2026-06-14 09:36:42 0 169
Andhra Pradesh
అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం
*అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం చేసినా కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం*   *అప్పుడు,...
By Rajini Kumari 2025-12-29 13:16:07 0 252
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com