జోగి రమేష్ , జోగి రాముకి బైలు
Posted 2026-01-23 11:03:57
0
259
AP: నకిలీ మద్యం కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ సోదరులకు భారీ ఊరట లభించింది. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు తంబళ్లపల్లి కోర్డు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే భవానీపురంలో నమోదైన కేసులో విజయవాడ ఎక్సైజ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు కేసుల్లో బెయిల్ మంజూరు కావడంతో జోగి రమేష్ సోదరులు జైలు నుంచి విడుదల కానున్నారు. ఇవాళ సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు సమాచారం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
దొంగురువలసలో ఘనంగా జరిగిన రామమందిరం ప్రారంభోత్సవం
బొబ్బిలి మండలం దొంగురువలస గిరిజన గ్రామంలో నేడు రామమందిరం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.2018లో ఓ...
Ycp పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్
శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
తాడేపల్లి లోని సెంటర్ ysrcp పార్టీ ఆఫీసు దగ్గర ప్రెస్...
మదనపల్లి బస్టాండ్ వద్ద డ్రైనేజీ పనులపై ఎమ్మెల్యే ఆగ్రహం.
మదనపల్లి బెంగళూరు బస్టాండ్‌లో జరుగుతున్న డ్రైనేజీ కాలువ నిర్మాణ పనుల్లో డిజైన్ లోపం ఉందని...
రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం
చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి...