నిమ్మనపల్లి: ఆస్తి ఇవ్వలేదని తల్లిదండ్రులపై కుమారుడి దాడి.

0
215

నిమ్మనపల్లి మండలంలో గురువారం సాయంత్రం ఆస్తి రాసివ్వలేదన్న కారణంతో తల్లిదండ్రులపై కుమారుడు దాడి చేశాడు. తబలంలో నివాసం ఉంటున్న వెంకటరమణ, లక్ష్మీదేవి దంపతులు తమ ఆస్తిలో వాటా కుమారుడు నారాయణకు ఇవ్వకపోవడంతో అతడు గొడవపడి కర్రతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. గాయపడిన దంపతులను స్థానికులు మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నందవరం మండలం ముగతి గ్రామంలో వైయస్సార్ జయంతి వేడుకలు
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందవరం మండలం ముగతి గ్రామంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-07-08 09:26:02 0 179
Telangana
"పోలీసుల రైడ్‌తో కుదేలైన నకిలీ సర్టిఫికెట్ల ముఠా – అల్వాల్‌లో బిగ్ బస్ట్.!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అనుమతి లేకుండా నకిలీ అఫిడవిట్లు, ముందుగానే సంతకాలు చేసిన ధ్రువీకరణ...
By Sidhu Maroju 2026-04-16 15:05:52 0 310
Telangana
తవకాలలో బయట పడ్డ 2వ శతాబ్దపు వస్తువుల
నేలకొండపల్లి బౌద్ధస్థూపం వద్ద పురావస్తు శాఖ జరిపిన తవకాలలో 2వ శతాబ్దంనికి చెందిన పళ్ళు వస్తువుల...
By Krishna Balina 2026-01-18 04:45:43 0 517
Andhra Pradesh
విద్యా సంఘాల నాయకులు అడ్డుకోవడం జరిగింది
ఆదోని లో భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలను తనిఖీ చేయాలి. నియమ నిబంధనలను తుంగలోదొక్కి అక్కడ...
By Boya Dasthagiri 2026-05-05 16:26:02 0 171
Andhra Pradesh
మహిళల చట్టాలపై విద్యార్థులకు అవగాహన - బి. హేన సుజన్.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ 20 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా నెల్లూరు ఆంధ్రప్రదేశ్ గిరిజన...
By Ratna Sekhar 2026-03-11 07:07:27 0 556
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com