ట్రిపుల్ ఐటీడీఎంలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు రేపే చివరి తేదీ!
Posted 2026-01-23 07:07:54
0
214
ఏపీలోని కర్నూలు ట్రిపుల్ ఐటీలో నాన్ టీచింగ్ 16, టీచింగ్ 10 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ అర్హతలుండాలి. నాన్ టీచింగ్ పోస్టులకు 27-45 ఏళ్లు, టీచింగ్ పోస్టులకు 35-55 ఏళ్లు వయసు పరిమితి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 24. నాన్ టీచింగ్ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్; టీచింగ్ పోస్టులకు షార్ట్ లిస్టింగ్, డెమాన్‌స్ట్రేషన్, ఇంటర్వ్యూ ఉంటాయి. మరిన్ని వివరాలకు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"తెలంగాణ కొత్త పోలీస్ బాస్‌గా సీవీ ఆనంద్.|
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను ప్రభుత్వం...
"శ్రీగణేష్ ప్రారంభించిన ఇందిరా మహిళా శక్తి క్యాంటిన్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మహిళల ఆర్థిక స్వావలంబనకు మరో ముందడుగు పడింది.
కంటోన్మెంట్ ఎమ్మెల్యే...
* ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*
*ఇద్దరు పిల్లల్ని చంపి తల్లి ఆత్మహత్య*
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బాధ్యతారాహిత్యం ఒక నిండు...
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
మహిళలు, విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం...సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి...
Dr. Sudhanshu Sarangi IPS: Champion of Public Safety
A distinguished police leader, author, and public intellectual, Dr. Sudhanshu Sarangi has...