77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: JC
Posted 2026-01-23 06:49:03
0
253
ఈ నెల 26న మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ జిల్లా అధికారులను గురువారం ఆదేశించారు. ముందస్తు ఏర్పాట్లపై సమావేశం నిర్వహించి, అధికారులకు కేటాయించిన విధులను బాధ్యతగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రతిబింబించేలా శకటాలు, ఎగ్జిబిషన్ స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకునేలా ఏర్పాటు చేయాలని తెలిపారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
📢 తల్లిదండ్రులారా గమనించండి – రేపే పల్స్ పోలియో!
👶 5 ఏళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా...
లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం
లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం
లక్సెట్టిపేట...
Ravi Shankar Ayyanar: A Leader Redefining Modern Policing
The Visionary in Khaki: The Unwavering Journey of Shri Ravi Shankar Ayyanar, IPS
Bridging...
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...
పులిచెర్ల: అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి సరకులు "పంపిణీ"
పులిచెర్ల మండలం కల్లూరులో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురైన కుటుంబానికి...