నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా భారీ కేక్ కట్ చేసిన రవాణా శాఖ మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి

0
317

ఈరోజు రాయచోటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు నందు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా మండిపల్లి భవన్ నందు భారీగా చేరుకున్న తెలుగుదేశం శ్రేణులు మరియు పార్టీ కార్యకర్తలు మధ్య భారీ కేక్ కట్ చేసి అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న రాష్ట్ర రవాణా మరియు యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు 

Search
Categories
Read More
Andhra Pradesh
పల్లె ప్రజల కోసం 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం... పేదల కడుపు నిండినప్పుడే నిజమైన అభివృద్ధి అన్న చంద్రబాబు.
పల్నాడు జిల్లా ధరణికోటలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా...
By Pagadala Venkateswar 2026-04-16 03:44:07 0 158
Andhra Pradesh
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం
మార్కాపురం కలెక్టరేట్లో ఈ నెల22వ తేదీ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 1౦గంటల...
By Chennaiah Kati 2026-06-21 13:49:48 0 113
Telangana
ఆషాడ మాస బోనాల సందర్భంగా 135 డివిజన్ కార్పొరేటర్ సబితా అనిల్ కిషోర్ పూజలు.
మల్కాజిగిరి జిల్లా /ఆల్వాల్ ఆశాడ మాస  బోనాల పండుగ సందర్బంగా వెంకటాపురం డివిజన్‌లోని...
By Sidhu Maroju 2025-07-20 15:35:19 0 1K
Telangana
గోషామహల్‌లో డబుల్ బెడ్‌రూం పట్టాల పంపిణీ.|
"మంత్రులతో కలిసి పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీగణేష్" హైదరాబాద్  గోషామహల్ నియోజకవర్గంలో గురువారం...
By Sidhu Maroju 2026-07-02 08:13:50 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com