పుంగనూరు: రహదారుల భవనాల శాఖ ప్రజాసంఘాల ధర్నా.

0
250

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని రహదారుల భవనాల శాఖ కార్యాలయం వద్ద గురువారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగమ్మ గుడి మలుపు తదితర ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు లేని కారణంగా ప్రజా ప్రాణాలు పోతున్న రహదారుల భవనాల శాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇప్పటికైనా రహదారుల భవనాల శాఖ అధికారులు స్పందించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
SURAKSHA
Inside TN Police’s Elite Specialized Investigative Units
The Tamil Nadu Police maintains a robust framework of highly specialized units designed to combat...
By Lokeshwari Panthadi 2026-07-03 09:05:12 0 197
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి చొరవ - చినరాయుని చెరువుకు గుర్రపు డెక్క విముక్తి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ డివిజన్ పరిధిలోని చినరాయుని చెరువు ప్రక్షాళనకు ఎట్టకేలకు...
By Sidhu Maroju 2026-02-05 10:15:08 0 247
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక.
ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ అబ్జర్వర్లు నీలాద్రి, పవన్ కుమార్ సమక్షంలో, ఎన్నికల అధికారి...
By Pagadala Venkateswar 2026-04-28 03:48:54 0 139
Andhra Pradesh
రైతులకు కీలక అప్‌డేట్..పీఎం కిసాన్ రూ.10,000 పెంపు కేంద్రం క్లారిటీ | PM Kisan Rs 10000 Hike
రైతులకు కీలక అప్‌డేట్..పీఎం కిసాన్ రూ.10,000 పెంపు కేంద్రం క్లారిటీ | PM Kisan Rs 10000 Hike...
By VALLERU SIMHADRI 2026-09-10 17:07:18 0 192
SURAKSHA
ఆలయాల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు పోలీసుల సాయం
                       ...
By Kalaga Sailaja 2026-06-30 08:38:46 0 141
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com