నూతన అయ్యప్ప స్వామి దేవాలయ నిర్మాణం :
Posted 2025-12-23 07:59:26
0
206
కర్నూలు : కర్నూలు జిల్లా కోడుమూరు :
కోడుమూరు పట్టణంలోని ధర్మపురి క్షేత్రానికి చెందిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పస్వామి ఆలయాన్ని నూతనంగా నిర్మిస్తున్న సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ పూజా కార్యక్రమంలో గౌరవనీయులు నంద్యాల జిల్లా డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి తన సంపూర్ణ సహకారం ఉంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
భగత్ సింగ్ కాలనీలో పోలీస్ సిబ్బంది వారి కార్డెన్ సెర్చ్ సెర్చ్
పుంగునూరు పట్టణం భగత్ సింగ్ కాలనీలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు సీఐ సుబ్బారాయుడు,...
CII Urges Expansion of Chennai Airport Capacity
The Confederation of Indian Industry (CII) has urged the government to establish a new airport...
Monsoon Rains Disrupt Trade in Arunachal Pradesh
Heavy monsoon rainfall has disrupted transportation and logistics across parts of Arunachal...
Govt request for to call of rtc strike
ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమించాలని రాష్ట్ర మంత్రిమండలి విజ్ఞప్తి చేసింది. చర్చల ద్వారా...
మద్రాస ఫౌండేషన్ నిర్మాణం !!
కర్నూలు : డోన్ : ద్రోణాచలం :
ఆల్ మైనారిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్...