యువకుల్లో మార్పు కోసం SI ప్రయత్నం.. వివాదానికి దారితీసిన ఘటన.

0
105

నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లెలో గంగ జాతర సందర్భంగా గొల్లపల్లికి చెందిన రెడ్డిశేఖర్ వర్గం, నాగులయ్యగారిపల్లికి చెందిన పునీత్ వర్గం మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నాయి. యువకుల్లో మార్పు తేవాలనే ఉద్దేశంతో నిమ్మనపల్లె ఎస్‌ఐ వారిని పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం గాయపడిన పునీత్ అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడంతో ఈ ఘటన బుధవారం చర్చనీయాంశమైంది. ఉన్నతాధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం.

Search
Categories
Read More
Telangana
కేసీఆర్ అంటే కేవలం రాజకీయ నాయకుడు కాదు… తెలంగాణ ఆత్మ...ప్రసాద్ కాసుల
తెలంగాణ బలం, ధైర్యం.. కేసీఆర్ గారు ❤️✊🏻తెలంగాణ అనే మాట వినిపించిన ప్రతిసారీ గుర్తుకు వచ్చే పేరు...
By Ponnala Srinivasrao 2026-05-13 02:02:34 0 143
Andhra Pradesh
మదనపల్లి లో ఘనంగా ఉగాది వేడుకలు.
మదనపల్లి పీపీఆర్ కళ్యాణ మండపంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ...
By Pagadala Venkateswar 2026-03-20 03:41:09 0 203
Telangana
ఆత్రం సుగుణ ఆరోపణలను తిప్పికొట్టిన మున్సిపల్ కౌన్సిలర్లు
🎤కుమురం భీం ఆసిఫాబాద్, భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్: ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో...
By Chunarkar Jagadeesh 2026-08-11 11:52:23 0 193
Andhra Pradesh
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు...
By Chennaiah Kati 2026-06-29 05:41:40 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com