పుంగునూరు:టీడీపీ మైనారిటీ నాయకులు SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డిని కలిశారు.
Posted 2026-01-22 12:33:05
0
225
2026 జనవరి 21న, పుంగనూరు నియోజకవర్గ ఇంచార్జి చల్లా బాబు రెడ్డి సూచన మేరకు, టీడీపీ మైనారిటీ నాయకులు సయ్యద్ ఇబ్రాహీం, షమీర్ లాల్, నాసిర్, రాజు (మునీర్), ఇమ్రాన్, నూరుల్ల తదితరులు చిత్తూరు, పుంగనూరులో SEEDAP చైర్మన్ దీపక్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధి కల్పన, సమాజాభివృద్ధి (SEEDAP) చైర్మన్ దీపక్ రెడ్డితో టీడీపీ మైనారిటీ నాయకులు చర్చలు జరిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"అల్వాల్ డీవీఎంసీ సమావేశంలో ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫైర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్‌లోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో శ్యాంప్రకాశ్ అధ్యక్షతన...
చింతూరు: మన డబ్బులు - మన లెక్కలు యాప్ అవగాహన ర్యాలీ.
చింతూరు మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో "మన డబ్బులు - మన లెక్కలు" అనే సరికొత్త మొబైల్...
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో ప్రభుత్వ కమ్యూనిటీ పర్పస్ (CP) భూముల కబ్జాలపై బహుజన యువసేన (BYS) ఆగ్రహం వ్యక్తం చేసింది.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణంలోని ప్రభుత్వ లేఅవుట్లలో ప్రజా అవసరాల కోసం కేటాయించిన...
అల్వాల్ లో వర్షాల వల్ల నీటి మునక - జిహెచ్ఎంసి హైడ్రా బృందం తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ 133 డివిజన్ పరిధిలోని తుర్కపల్లి బొల్లారం యూ.ఆర్.బి....
భావి భారత పౌరులను గంజాయి మహమ్మారి నుండి కాపాడుకోవాలి
గంజాయి బారి నుండి విద్యార్థులను, యువత ను కాపాడడం ద్వారా రాష్ట్ర భవిష్యత్ ను రక్షించుకుందామంటూ...