తెలంగాణ సీఎం ని కలిసిన ఆంధ్ర ఐటీ మినిస్టర్

0
238

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి, ఐటీ, కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనడానికి దావోస్‌కు వెళ్లిన ముఖ్యమంత్రి గారిని అక్కడ లోకేష్ గారు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

Search
Categories
Read More
Telangana
బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13 ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి...
By Pindikura Mahesh 2026-05-14 03:46:12 0 230
Telangana
కొత్తపల్లి గ్రామ ప్రవేశ ద్వారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
  పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  నేడు పాలకుర్తి మండలంలోని కొత్తపల్లి...
By Avunoori Mahesh 2026-04-26 07:00:29 0 185
Telangana
Serve with Discipline, Earn Public Trust: SHO Prashanth.|
● SHO Prashanth delivers message on 80th Independence Day ● Stresses discipline and...
By Sidhu Maroju 2026-08-15 08:00:20 0 164
Telangana
"SIR జోరు.. బండబస్తీలో ఇంటింటి దౌరు.|
● బండబస్తీ, సాకలి బస్తీ, అయ్యర్ బస్తీ, కుమ్మరి బస్తీల్లో విస్తృత ప్రచారం. ● ప్రతి కుటుంబాన్ని...
By Sidhu Maroju 2026-07-23 07:04:54 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com