పల్లెల అభివృద్ధే లక్ష్యంగా – ప్రజల మౌలిక సదుపాయాలే ప్రాధాన్యంగా!

0
246

పల్లెల అభివృద్ధే లక్ష్యంగా – ప్రజల మౌలిక సదుపాయాలే ప్రాధాన్యంగా!

 పెద్దారవీడు మండలం, తంగిరాలపల్లి పంచాయతీలో పల్లె పండుగ 2.0 కార్యక్రమంలో భాగంగా

👉 నూతనంగా నిర్మించిన గోకులం షెడ్, త్రాగునీటి బోరు, నీళ్ళ ట్యాంక్ ను యర్రగొండపాలెం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో

🔹 పెద్దారవీడు మండలం టీడీపీ అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి గారు, 

🔹 రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా శ్రీను,

🔹 తంగిరాలపల్లి గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
Shekhar Kuriakose, IAS: Leading Climate-Resilient Governance
The Journey Begins "Preparing for disasters before they happen is the most effective form of...
By Fathima Safa 2026-07-15 11:24:25 0 149
Andhra Pradesh
కదిరి 17వ వార్డులో రూ.7.50 లక్షలతో రోడ్డు అభివృద్ధి
కదిరి: పట్టణంలోని 17వ వార్డు గజ్జలరెడ్డిపల్లిలో రూ.7.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు నిర్మాణ...
By Vinod Kumar 2026-09-11 10:22:58 0 175
Bharat Aawaz
కలం Vs. కవాతు (The Pen Vs. The March)
కలం Vs. కవాతు (The Pen Vs. The March) జర్నలిజం యొక్క స్వర్ణ సూత్రం 'నిష్పాక్షికత' అని మనకు...
By Bharat Aawaz 2025-07-08 18:01:28 0 1K
International
Breaking News from Iran
ఇరాన్‌ మీడియా సంచలన ప్రకటనతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఎఫ్-15ఈ యుద్ధ...
By Terli Ashok 2026-04-03 17:40:30 0 822
Andhra Pradesh
బొబ్బిలి మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు
మున్సిపాలిటీ అభివృద్ధికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే బేబినాయన చెప్పారు. మున్సిపల్...
By Boiena Rajesh 2026-03-21 10:54:58 0 373
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com