పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు
Posted 2026-01-21 10:38:47
0
215
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర సూచనలతో మంగళవారం సాయంత్రం సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధించారు. హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని సీఐ సుబ్బరాయుడు అభినందించారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ఉన్న పాఠశాలల సమస్యల పరిష్కారానికి ముందడుగు – ఎమ్మెల్యే గళ్ళా మాధవి.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఎయిడెడ్,...
Zendage Hanumant Kondiba IAS: A Visionary Administrator
A dedicated Telangana IAS officer known for transparent governance, citizen-centric...
"పెండింగ్ సమస్యల పరిష్కారానికి డీసీని కలిసిన మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం మాజీ...
గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించాలి.. గణేశ్ నాయక్.
మదనపల్లెలో గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ గిరిజన...
మరొకని బలి కొన్న టిప్పర్ బైక్ డి ఒకరు స్పాట్
మరొకరిని బలిగొన్న టిప్పర్ బైక్ ఢీ ఒకరు స్పాట్
మృతుడు స్దానిక దర్శి రొడ్ లో కార్పెంటర్...