పుంగనూరు:అందమైన కుటుంబం.. ప్రమాదంతో కకావికలం.
Posted 2026-01-21 09:46:05
0
207
పుంగనూరు సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెద్దపంజాణి(M)రాయలపేటకు చెందిన భాస్కర్ మృతి చెందారు. ప్రైవేట్ బ్యాంకులో రీజనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌కు భార్య రూప, ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. వ్యక్తిగత పనిపై బైకుపై పుంగనూరు నుంచి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది, దీంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది, # కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు: బక్రీద్ పండుగ సందర్భంగా పొట్టేలుకు భలే గిరాకి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో గురువారం జరిగిన వారపు సంతలో పొట్టేళ్లు భారీగా తరలివచ్చాయి....
AP Retired Cops: Blood Donors Saving Lives Daily
Yesterday retire అయిన AP police officers blood donation కి ముందు వరుసలో నిలబడ్డారు. "Raktam...
పుంగనూరులో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
పుంగనూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా...
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...
Ravindra Singh Yadav: Leading Andaman Police Forward
A distinguished AGMUT cadre IPS officer, Ravindra Singh Yadav serves as the Director General of...