పుంగనూరు: మంత్రిని కలిసిన టీడీపీ మైనారిటీ నాయకులు.

0
214

మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని పుంగనూరు పట్టణానికి చెందిన తెలుగుదేశం మైనార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టణంలో ఉర్దూ కళాశాల, అంజుమన్ మరమ్మతులు, కబ్రిస్తాన్ మరమ్మతుల కోసం వారు మంత్రికి వినతి పత్రం అందించారు. ఈ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్తామని మంత్రి సబితా రెడ్డి హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
International
35+ People died in Iran.
There are big strikes going against Govt of Iran due to Huge hikes in Rates and also decrease of...
By Terli Ashok 2026-01-07 14:38:30 0 402
Andhra Pradesh
ప్రమాదకంగా ఉన్న విద్యుత్ వైర్లను సరిచేసిన సిబ్బంది
బొబ్బిలి మండలం పారాది బీసీ కాలనీలో ఇళ్ల మీదుగా ఉన్న హెచ్లో లైన్తో స్థానికులు భయాందోళన మధ్య...
By Boiena Rajesh 2026-04-26 04:57:24 0 221
Andhra Pradesh
కనీస అభ్యసన సామర్థ్యాల పెంపుదలకు కృషి చేయాలి.
విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈఓ డా. కె....
By Pagadala Venkateswar 2026-06-05 07:17:45 0 119
Andhra Pradesh
కార్మికులకు పుచ్చకాయలు పంపిణీ చేసిన జర్నలిస్ట్ సాంబ
వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నందిగామ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ నందిగామ...
By Patan Khuddus 2026-04-22 10:19:31 0 331
Andhra Pradesh
Chandrababu Naidu: నేడు ఏపీ కేబినెట్ బేటీ .. ఈ కీలక అంశాలపై చర్చ
సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10.30 గంటలకు కేబినెట్ సమావేశం వివిధ కీలక అంశాలపై చర్చించి...
By Pagadala Venkateswar 2026-02-03 06:51:48 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com