గోనెగండ్ల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన కర్నూలు డిఐజి ఇంచార్జ్ ఎస్పి

0
192

కర్నూలు : కర్నూలు సిటీ : 


గోనెగండ్ల  సర్కిల్ కార్యాలయాన్ని  ఆకస్మిక తనిఖీ చేసిన … కర్నూలు  ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్ !!


గోనెగండ్ల సర్కిల్ కార్యాలయాన్ని  కర్నూలు  ఎస్పీ శ్రీ  విక్రాంత్ పాటిల్   మంగళవారం  ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు.  
 
గోనెగండ్ల సర్కిల్ పరిధిలో నమోదైన కేసుల్లో పెండింగ్‌ కేసులు వాటి స్థితిగతులు, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు,  వాటి పురోగతి పై కేసుల ఫైళ్ళను క్షుణ్ణంగా పరిశీలించారు. 

రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల గురించి ఆరా తీశారు.

ఎక్కువగా విజిబుల్‌ పోలీసింగ్‌ చేయాలని,  నేర నియంత్రణ కు చర్యలు చేపట్టాలన్నారు. 

బాధితులు పోలీసుస్టేషన్ ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు. 

సైబర్ నేరాల పై, మహిళ చట్టాల పై, నూతన చట్టాల పై  ప్రజలకు అవగాహన చేయాలన్నారు. 

కర్నూలు ఎస్పీ తో పాటు ఎమ్మిగనూరు  డిఎస్పీ  భార్గవి , గోనెగండ్ల సర్కిల్ సిఐ చంద్రబాబు నాయుడు  ఉన్నారు. 


Search
Categories
Read More
Telangana
నిజామాబాద్ :
ప్రపంచ ఫార్మా హబ్‌గా తెలంగాణ   ఔషధ తయారీ, వ్యాక్సిన్ ఉత్పత్తిలో దేశానికే ఆదర్శం...
By Sadaq Sadaq 2026-04-26 03:24:32 0 116
Telangana
నిజామాబాద్: తాటికొండ నరేష్ ను పరమర్శించిన మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ నగరంలోని BRS పార్టీ 35వ డివిజన్ ఇంచార్జ్ శ్రీ తాటికొండ నరేష్ గారి తండ్రి శ్రీ తాటికొండ...
By Sadaq Sadaq 2026-04-23 04:41:59 0 139
SURAKSHA
Vivek Joshi, IAS: Steering India's Governance with Vision
A distinguished 1989-batch IAS officer of the Haryana cadre, Vivek Joshi has built a remarkable...
By Lokeshwari Panthadi 2026-07-24 07:44:09 0 15
Andhra Pradesh
పుంగునూరులో ప్రారంభమైన రోడ్డు పనులు కొత్తూరు మురళి
పుంగనూరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పుంగనూరు-బెంగళూరు రహదారి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి....
By Kothuru Murali 2026-05-18 15:23:56 0 71
Andhra Pradesh
ఎమ్మిగనూరు బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో
ఎమ్మిగనూరు ఆర్ & బి గెస్ట్ హౌస్‌లో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (AP SERP) ఆధ్వర్యంలో...
By Boya Dasthagiri 2026-04-27 12:33:41 0 162
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com