పుంగనూరు నియోజకవర్గం లో పెరుగుతున్న చలి తీవ్రత
Posted 2026-01-20 14:21:58
0
213
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి ఎంపీ ల్యాండ్ నిధులు రూ. 20 లక్షలతో సుబేదారూ వీధి చౌక్ మసీదు భవన నిర్మాణానికి మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం మున్సిపల్ చైర్మన్ అలిమ్ భాష నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డిఈ మహేష్, ఏఈ రూపేష్, మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, కౌన్సిలర్లు అమ్ము, కిజార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
స్టాలిన్‌ను ఓడించి విజయ్ 'సీఎం' ఎలా అయ్యారు? ద్రావిడ కోటలో దళపతి స్కెచ్!
తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన ప్రభంజనం...
వైసీపీ ర్యాలీను అడ్డుకున్న పోలీసులు
మెగా డీఎస్సిలో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా సోమవారం బొబ్బిలిలో వైసీపీ చేపట్టిన ర్యాలీను పోలీసులు...
విద్యారంగ పరిరక్షణకు పోరాటం
విద్యారంగ పరిరక్షణకు ఉపాధ్యాయులు హక్కుల కోసం యుటీఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుందని రాష్ట్ర నాయకులు...
బొబ్బిలిలో మినుములు, పెసలు కొనుగోల కేంద్రం ప్రారంభం
బొబ్బిలి పట్టణంలో ఉన్న పిఏసిఎస్ కేంద్రంలో శుక్రవారం మినుములు, పెసలు కొనుగోలు కేంద్రాన్ని పిఏసిఎస్...
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 1 to 1 సమావేశాలు
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ Pawan Kalyan గారు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలతో...