పుంగనూరు: 108 అంబులెన్స్ లో ఉద్యోగ అవకాశలు.
Posted 2026-01-20 13:57:59
0
211
చిత్తూరు జిల్లాలో 108 అంబులెన్స్ అత్యవసర సర్వీసుల్లో పైలట్ (డ్రైవర్) పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు. పదవ తరగతి ఉత్తీర్ణత, హెవీ డ్రైవింగ్ లైసెన్స్, బ్యాడ్జి కలిగి, 35 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులని 108 జిల్లా మేనేజర్ మోహన్ బాబు, ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ జగదీష్ మనోజ్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 21, 22 తేదీలలో డీఎంహెచ్వో కార్యాలయం, ఓల్డ్ మెటర్నరీ హాస్పిటల్, మున్సిపల్ ఆఫీస్ పక్కన, అలిపిరి రోడ్డు, తిరుపతిలో హాజరుకావాలని సూచించారు# మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
అన్నదాన సత్రం వద్ద పాపను వదిలేసిన గుర్తుతెలియని వ్యక్తి
భద్రాచలం,జూలై 22 : శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అన్నదాన సత్రం వద్ద బుధవారం మధ్యాహ్నం గుర్తు...
రొంపిచర్ల మండలంలో ముమ్మర తనిఖీలు నిర్వహించిన పోలీసులు
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఎస్ఐ మధుసూదన్ ఆధ్వర్యంలో కార్డన్...
పుంగునూరు నియోజకవర్గం :బంగారు కడ్డీల పేరుతో రూ.15 లక్షల దోపిడీ
తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని నమ్మించి, మట్టి, రాళ్లను ఇచ్చి రూ.15 లక్షలు దోచుకెళ్లిన ఘటన...
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ గారికి జన్మదిన...
Following the Money: Citizens Audit Political Funds
Investigating massive political funding dumps requires vast manpower. To decode thousands of...