పుంగునూరు నియోజకవర్గం :బంగారు కడ్డీల పేరుతో రూ.15 లక్షల దోపిడీ

0
180

తక్కువ ధరకు బంగారు కడ్డీలు ఇస్తామని నమ్మించి, మట్టి, రాళ్లను ఇచ్చి రూ.15 లక్షలు దోచుకెళ్లిన ఘటన చౌడేపల్లె మండలంలో బుధవారం చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన రాజేష్‌ అనే వ్యక్తిని జేసీబీ డ్రైవర్‌ పరిచయస్తులు మోసం చేశారు. కిలో బంగారం రూ.7 లక్షలకు ఇస్తామని చెప్పి, రూ.15 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకుని, 2 కిలోల రాళ్లు, 3 కిలోల మట్టిని ఇచ్చి, సెల్‌ఫోన్‌తో సహా దుండగులు ఉడాయించారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
వర్షానికి ఇల్లు కూలిన బాధితురాలికి కొండంత భరోసా. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా కృషి చేస్తాం మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండి అహ్మద్
🎤భారత్ ఆవాజ్ న్యూస్, ఆసిఫాబాద్ పట్టణంలోని మేకలవాడలో వర్షాల ధాటికి జూలాల లక్ష్మి అనే నిరుపేద మహిళ...
By Chunarkar Jagadeesh 2026-07-23 11:23:40 0 244
Meghalaya
Border Tensions: Additional SF-10 Forces Deployed to Lapangap
Security has been intensified in the troubled border village of Lapangap today. Following reports...
By Dunna Jessicaruth 2026-05-15 10:40:18 0 121
Andhra Pradesh
నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం.
  నారా లోకేష్ రష్యా పర్యటనపై జాతీయ మీడియాలో ప్రత్యేక కథనం   Andhra Nara Lokesh...
By Pagadala Venkateswar 2026-06-10 05:38:48 0 98
SURAKSHA
పల్లెల్లో ఖాకీల పలకరింపు: గ్రామ దర్శిని సక్సెస్
శాంతిభద్రతల పరిరక్షణ కేవలం నగరాలకే పరిమితం కాదని తెలంగాణ పోలీసులు నిరూపిస్తున్నారు. ‘గ్రామ...
By Kalaga Sailaja 2026-06-25 09:50:50 0 118
Telangana
Telangana Advances Digital Governance and e-Services
Telangana continues to expand digital governance by enhancing online public services, improving...
By Fathima Safa 2026-06-29 11:26:03 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com