జుక్కల్ : చిరుత మృత్యువాత
Posted 2026-01-20 08:08:50
0
895
జుక్కల్ మండలం బస్వాపూర్ - దోస్పల్లి శివారులో చిరుత మృత్యువాత పడిందని స్థానికులు తెలిపారు. సోమవారం సాయంత్రం పశువుల కాపర్లు గుర్తించినట్లు చెప్పారు. మంగళవారం ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. చిరుత మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. - రిపోర్టర్ శివాజీ
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులకు ఎన్నికలు
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, తేదీ: 19.01.2026*
*• ఏపీ మెడికల్ కౌన్సిల్ లో...
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం వద్దు: అదనపు ఎస్పీ.
అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 'ప్రజా సమస్యల పరిష్కార...
Kerala Newsroom Trespassed, Staff Threatened
The Kochi offices of Asianet News were illegally trespassed by a group of 30...
పాత్రికేయులకు అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ: కలెక్టర్.
మదనపల్లిలో 2026-27 సంవత్సరానికి గాను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాత్రికేయులకు అక్రిడిటేషన్...
T. S. Divakara IAS: Leading Telangana's Development
A Dynamic IAS Officer Driving District Administration Through Technology, Transparent Governance,...