మదనపల్లె నియోజకవర్గ అభివృద్ధి అధికారుల బాధ్యతే: ఎమ్మెల్యే.

0
237

మదనపల్లి నియోజకవర్గ అభివృద్ధి ఆయా శాఖల అధికారుల బాధ్యతేనని ఎమ్మెల్యే షాజహాన్ బాష అన్నారు. సోమవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీవోలు, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ సెక్రటరీలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పంచాయతీల్లో సమస్యలు గుర్తించి వెంటనే పరిష్కరించాలని, తాగునీటి బోర్లు, కాలువలు, రోడ్ల నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Prakasam district: బంజరు భూమిలో ఈ ఆనవాళ్లు.. ఆ పక్కనే ఉన్న నీటి కుంట వద్ద!!!!
పచ్చని పంటలు పండే పొలాల పక్కన ఉన్న బంజరు భూమిలో క్షుద్రపూజల ఆనవాళ్లు కనిపించడంతో గ్రామంలో...
By SivaNagendra Annapareddy 2025-12-20 05:05:41 0 275
Telangana
Guru pournami
*అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు!*  ✴️ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ...
By G k Nookala 2026-07-29 03:34:57 0 152
Telangana
హైదరాబాద్‌లో కురిసిన వర్షం నగర వాతావరణాన్ని మారుస్తూ చల్లని గాలులను తెచ్చింది.
హైదరాబాద్‌-నిన్న రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైదరాబాద్, రంగారెడ్డి,...
By Bharat Aawaz 2025-08-12 06:20:09 0 754
Telangana
అభ్యస కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ
మల్కాజ్గిరి,మేడ్చల్ జిల్లా/అల్వాల్   బోనాల పండుగ సందర్భంగా అల్వాల్ లోని అభ్యాస జూనియర్...
By Sidhu Maroju 2025-07-19 14:22:05 0 1K
Media Academy
The Power Of Truth In An Age Of Misinformation
The Power Of Truth In An Age Of Misinformation In An Era Of Information Overload And...
By Media Academy 2025-04-28 18:35:58 0 4K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com