యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు

0
264

యర్రగొండపాలెం పట్టణం లోని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి 30 వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు

అనంతరం యర్రగొండపాలెం పట్టణం లోని ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు మరియు చికిత్స పొందుతున్నవారికి పండ్లు, బ్రెడ్ లు పంపిణీ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు

కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
*నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు*   పాఠశాలల్లోని విద్యార్థుల కోసం ఆధార్ స్పెషల్...
By Rajini Kumari 2025-12-16 09:45:15 0 207
Puducherry
Puducherry Strengthens Public Health and Disease Control
Puducherry continues to strengthen its public healthcare system through comprehensive disease...
By Fathima Safa 2026-06-29 08:44:46 0 193
Telangana
ఆసక్తి రేపుతున్న 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్
తెలంగాణ సంస్కృతి, ఆత్మీయత ఉట్టిపడేలా సాగే 'బతుకమ్మ' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్,ప్రేక్షకుల్లో విశేష...
By Ponnala Srinivasrao 2026-05-20 05:16:19 0 172
Andhra Pradesh
యువ కరాటే క్రీడాకారుడు అభిలాష్ ను అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అంతర్జాతీయ స్థాయి కరాటే క్రీడాకారుడు కౌరవ అభిలాష్ తల్లిదండ్రులు రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ...
By Benguluri Madhubabu 2026-04-09 13:48:28 0 185
Andhra Pradesh
కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్.
  కూటమి విజయాలను ప్రతిగడపకు చేర్చాల్సిన బాధ్యత టీడీపీ కేడర్ దే: నారా లోకేశ్ 17-06-2026 Wed...
By Pagadala Venkateswar 2026-06-17 04:17:09 0 103
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com