విజయవాడ మున్సిపల్ స్టేడియంలోని టెన్నిస్ విజేతలకు బహుమతులు
Posted 2026-01-19 11:35:06
0
213
*ఖేలో ఇండియా, అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ (సౌత్ జోన్) విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం.*
*విజయవాడ* లోని మున్సిపల్ స్టేడియం, టెన్నిస్ కాంప్లెక్స్ నందు.. ఖేలో ఇండియా, అస్మిత సాఫ్ట్ టెన్నిస్ లీగ్ (సౌత్ జోన్) వారు సంయుక్తంగా నిర్వహించిన టోర్నీలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది.. ముఖ్య అతిథిగా ఏపీ SAP(స్పోర్ట్స్ అథారిటీ) చైర్మన్ శ్రీ. రవినాయుడు గారు, బీజేపీ స్టేట్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రోటోకాల్ ఇన్ ఛార్జ్, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ. పాతూరి నాగభూషణం గారు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీ. అడ్డూరి శ్రీరామ్ గారు, కార్యక్రమానికి హాజరై క్రీడాకారులకు బహుమతులు అందజేశారు.. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి పాతూరి నాగభూషణం గారు ప్రసంగించారు.. కాగా ఈ కార్యక్రమంలో తమిళనాడు, ఒరిస్సా సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి
25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం-
ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర...
డెబిట్ కార్డ్ డీ-యాక్టివేషన్ పేరుతో రూ. 2. 94 లక్షలు స్వాహా.
మదనపల్లె మండలం పొన్నెటిపాలేనికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వాసాల భాగ్యలక్ష్మిని ఐసీఐసీఐ బ్యాంక్...
Telangana Accelerates IT and Digital Economy Growth
Telangana continues to strengthen its position as one of India's leading technology hubs, with...
ఏజెన్సీ మారుమూల ప్రాంతం నుండి మెరిసిన విద్యా కుసుమాలు
మహబూబాబాద్,ఏప్రిల్ 29: కొత్తగూడ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొగుళ్లపల్లి నుండి మండల...
పుంగనూరు నియోజకవర్గం: ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపిన రైతులు
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలం కంభంవారిపల్లి పంచాయతీలో నిర్మించిన కొత్తచెరువు ప్రాజెక్టుతో...