డెబిట్ కార్డ్ డీ-యాక్టివేషన్ పేరుతో రూ. 2. 94 లక్షలు స్వాహా.

0
98

మదనపల్లె మండలం పొన్నెటిపాలేనికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వాసాల భాగ్యలక్ష్మిని ఐసీఐసీఐ బ్యాంక్ ఉద్యోగి రాజేష్ మోసగించాడు. డెబిట్ కార్డ్ డీ-యాక్టివేషన్ చేస్తానని నమ్మించి, ఆమె ఖాతా నుండి రూ. 2.94 లక్షలు స్వాహా చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గురువారం తెలిపారు.

Search
Categories
Read More
Chhattisgarh
Chhattisgarh Naxalism: Security Forces on High Alert
Security forces in Chhattisgarh remain on high alert as they intensify operations to eradicate...
By Lokeshwari Panthadi 2026-07-02 04:30:14 0 102
Telangana
రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అడ్మిషన్లు
సూర్యమోహన్మ మద్దూర్ మండల్      రేపే చివరి గడువు మద్దూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల...
By Vanmoj Suryamohan 2026-05-06 06:00:21 0 365
Andhra Pradesh
లఘు ద్వారా చిత్రానికి అంతర్జాతీయ అవార్డు
*'జీవధార' లఘుచిత్రానికి అంతర్జాతీయ అవార్డ్*  ...ఉత్తమ నటుడిగా పులిగడ్డ ...  ...
By Rajini Kumari 2026-01-27 11:38:51 0 224
Andhra Pradesh
ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.
    ఏపీలో విస్తరిస్తున్న నైరుతి.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన 12-06-2026 Fri ...
By Pagadala Venkateswar 2026-06-12 04:57:10 0 114
Andhra Pradesh
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత
కడిమెట్ల గ్రామంలో తాగునీటి కొరత ఉండడంతో అధికారులు నిర్లక్ష్యం వల్ల MRO పంచాయతీ సెక్రెటరీ...
By Boya Dasthagiri 2026-04-22 09:24:53 0 242
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com