ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.

0
356

ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూర్ నియోజకవర్గంలో పర్యటించారు.

చెన్నూరు పట్టణంలో రూ.47.11 కోట్లతో చేపట్టిన అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) నిర్మాణానికి భూమిపూజ చేసిన మంత్రులు...

మహిళా సంఘాల మహిళలకు వడ్డీ లేని 9 కోట్ల రూపాయల చెక్కును అందజేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి.

Search
Categories
Read More
BMA
BMA
Your Voice. Your Network. Your Future.Bharat Media AssociationAnchor, News Reader, Reporter,...
By Bharat Aawaz 2025-06-05 07:57:51 0 2K
Andhra Pradesh
పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్
చిత్తూరు జిల్లా అయ్యి కోఆర్డినేటర్ మధు, పుంగనూరులో బడి ఈడు గల దివ్యాంగ పిల్లలను పాఠశాలలో...
By Kothuru Murali 2026-05-19 15:25:52 0 123
Telangana
"సరస్వతి పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : సరస్వతి అంత్య పుష్కరాల్లో ఎమ్మెల్యే శ్రీగణేష్ పుణ్యస్నానం.. కాళేశ్వర...
By Sidhu Maroju 2026-05-30 08:00:56 0 198
Andhra Pradesh
సింగిల్ నంబర్ ఆట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోలీసులు.
📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో చట్ట వ్యతిరేక...
By John Baji 2026-01-03 02:09:22 0 247
Andhra Pradesh
నేడు విజయనగరానికి లోకేశ్
మంత్రి నారా లోకేశ్ నేడు విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు...
By Boiena Rajesh 2026-08-22 05:41:13 0 107
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com