విశాఖ లో లోకా యుక్త శిబిరం

0
690

ఈ నెల 29.30 తే ది ల లోకా యుక్త ఉచిత శిబిరం విశాఖలో   నిర్వ హి స్థూన్నా మ నీ  లో కా యుక్త అదికారి   ర జ నీ గారు   తెలిపారు   కలెక్టరేట్ పరిధి కృష్ణా నగర్ లో ఉన్న జిల్లా పరిషత్ ఆఫీస్ లో రెండు రోజులు పాటు కొన సాగిస్తూన్నామ నీ చెప్పారు. పెండింగు లో ఉన్న కేసులు. విచారించి . వాది. ప్రతి వాదులు రాజీ కి వస్తే. రాజీ . చేసి కేసులు తొలిగిస్తామన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన. పిర్యాదులు వస్తే వారి పైన చర్య తీసుకో o టమని. మరియు ఆయా శాఖలలో అవినీతి అక్ర మాల పై అర్జీలు వచ్చినా చర్యలు సత్వరమే తీసుకొంటామని. ఉత్తర ఆంధ్ర జిల్లా లు అనగా విశాఖ పట్నం. మన్యం. పార్వతీ పురం. శ్రీకాకుళం. విజయనగరం. అనకా పల్లి జిల్లా ల ప్రజలు సద్విని నియోగం చేసుకోవాలని అన్నారు  

Search
Categories
Read More
Andhra Pradesh
వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి విశిష్టత
మనకి మొత్తం 26 ఏకాదశులు ఉంటాయి. (ఒక సంవత్సరంలో 24 + అధిక మాసంలో 2. వీటి అన్నిటిలో వైకుంఠ‌...
By John Baji 2025-12-30 01:55:32 0 227
Andhra Pradesh
పుంగనూరు: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న...
By Kothuru Murali 2026-05-13 18:40:27 0 111
Andhra Pradesh
చేపల వేటలో ప్రమాదం – వృద్ధుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలంలో శనివారం జరిగిన సంఘటనలో, సిటిఎం ప్రాంతానికి చెందిన ఎర్రప్ప (60) అనే వృద్ధుడు చేపల...
By Pagadala Venkateswar 2026-03-22 06:11:34 0 337
Andhra Pradesh
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఉత్తరాంధ్రకు అలర్ట్.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తర...
By Pagadala Venkateswar 2026-08-17 05:59:27 0 80
Telangana
నిజామాబాద్
జన్ ధన్ యోజన పథకం.. దేశంలో ప్రతీ ఒక్కరికీ బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యం ప్రపంచంలో ఎక్కువ...
By Sadaq Sadaq 2026-06-01 14:21:41 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com