భీమవరంలో బంగారు నగల కోడిపుంజు

0
230

*భీమవరంలో బంగారు పులిగోరు నగల కోడిపుంజు*

 

భీమవరం దుర్గాపురం లో జరిగిన కోడిపందాల లో ఓ బంగారు నగల కోడిపుంజు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచింది. యజమాని కోడిపుంజుకు 15 కాసుల బంగారు గొలుసు, పులిగోరుతో ప్రత్యేకంగా అలంకరించిన ఆ కోడిపుంజును బరిలోనికి ప్రవేశపెట్టారు. జీడిపప్పు బాదం వంటి శక్తివంతమైన ఆహారముతో పుంజు సిద్ధం చేయబడి, కాలికి కత్తి కట్టుకొని పందెంలో ఘనవిజయాన్ని సాధించింది. ఈ ప్రత్యేక బంగారు పులిగోరు కోడిని చూచేందుకు పందెం రాయుళ్లు నిర్వాహకులు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Search
Categories
Read More
Tamilnadu
Tamil Nadu Strengthens Food Security Through Public Distribution
Tamil Nadu continues to reinforce its Public Distribution System (PDS) to ensure food security...
By Fathima Safa 2026-06-29 10:38:47 0 73
Rajasthan
Water Conservation and Jal Jeevan Mission Progress in Rajasthan
Water conservation remains a key priority in Rajasthan as the state continues to strengthen...
By Fathima Safa 2026-06-23 08:47:45 0 156
Telangana
నిజామాబాద్
తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి మహా ధర్నా...
By Sadaq Sadaq 2026-09-05 14:45:11 0 134
Andhra Pradesh
ప్రత్తిపాడులో ఉద్యమి సభ్యత్వాలకు వేగం – అధినేత ఆదేశాలు, నేతల సమన్వయం
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం...
By BABJI DADALA 2026-02-24 13:43:43 0 548
Telangana
High tension in Sangareddy villagers attack on police station
సంగారెడ్డిలో ఉద్రిక్తత.. పోలీస్‌ స్టేషన్‌పై గ్రామస్థుల దాడి   సంగారెడ్డి జిల్లా...
By G k Nookala 2026-08-01 11:38:27 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com