పేదలకు చేతినిండా సాయం - ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 1.99 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ .|
Posted 2026-01-18 10:19:09
0
254
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సంక్షేమ డోర్ డెలివరీ కార్యక్రమం కొనసాగుతోంది. వెంకటాపురం నేరెడ్ మెట్ డివిజన్లకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 1.99.500/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు.
అలాగే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులను కూడా ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా.. పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
#sidhumaroju
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Article 8 – Citizenship for Indians Living Abroad “Indian by origin. Citizen by choice.”
What is Article 8 All About?
Article 8 of the Indian Constitution offers citizenship rights to...
“What Does Journalism With Purpose Mean Today?”
“What Does Journalism With Purpose Mean Today?”
In today’s age of reels,...
రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టుపై సీఎం సమీక్ష
*for scrolls*
*అమరావతి*
*రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం...
ఉపాధి పనుల్లో విజయనగరం స్టేట్ ఫస్ట్
జిల్లాలో ఉపాధి హామీ పథకం పనులు జోరుగా సాగుతున్నాయి. జలధార-జలహారతి, ఫిష్ పాండ్ త్రవ్వకాలతో రోజుకు...
తవకాలలో బయట పడ్డ 2వ శతాబ్దపు వస్తువుల
నేలకొండపల్లి బౌద్ధస్థూపం వద్ద పురావస్తు శాఖ జరిపిన తవకాలలో 2వ శతాబ్దంనికి చెందిన పళ్ళు వస్తువుల...