Bharat Aawaz

పుంగనూరు నియోజకవర్గ ంలో: సోమలఉన్నత పాఠశాల తరగతి గది ముందు మద్యం సీసాలు కనిపించాయి.

Kothuru Murali
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
238
Views

పుంగనూరు నియోజకవర్గంలోని సోమల ఉన్నత పాఠశాల తరగతి గది ముందు మద్యం సీసాలు కనిపించాయి. సంక్రాంతి సెలవుల సందర్భంగా పాఠశాల మూసివేయడంతో, కొందరు మద్యం సేవించి సీసాలను అక్కడే వదిలివెళ్లారు. స్థానికులు ఈ సీసాలను గుర్తించి, పాఠశాలలోకి అనధికారిక ప్రవేశాలను అరికట్టడానికి అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు కొత్తూరు మురళి.