పుంగనూరు నియోజకవర్గ: గుండెపోటుతో తండ్రి మృతి అనాధలైన.

0
205

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలం, పెద్ద కొండ మర్రి గ్రామానికి చెందిన వై. శ్రీనివాసులు (38) ఆదివారం ఇంట్లో నుంచి బయటకు వస్తూ కుప్పకూలి గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ఇంటర్ చదువుతున్న కుమార్తె ఉన్నారు. శ్రీనివాసుల భార్య పద్మావతి, కుటుంబ కలహాల కారణంగా సంవత్సరం క్రితం భర్తను, పిల్లలను వదిలి వెళ్లిపోయారు. శ్రీనివాసుల మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
BMA
Financial Independence: Auditing Rural Micro-Credit
Reporting on rural poverty requires more than just highlighting financial despair. Business...
By JoinBMA 2026-08-22 04:22:42 0 185
Telangana
ప్రజా సమస్యల పరిష్కారానికే నా ప్రాధాన్యత: కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రతినిత్యం నిరంతరం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకొని...
By Sidhu Maroju 2025-10-12 04:38:41 0 314
Andhra Pradesh
పుంగనూరు: ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తాం కొత్తూరు
పుంగనూరులో సోమవారం జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను కలెక్టర్ దృష్టికి...
By Kothuru Murali 2026-02-10 07:27:49 0 192
Entertainment
Ananya Panday's billowing anarkali by Rohit Bal
Ananya Panday's billowing anarkali by Rohit Bal is an ideal wedding guest look. The actor...
By Bharat Aawaz 2025-07-03 07:53:55 0 2K
Telangana
Mission Bhagiratha Enhancing Safe Water Access Statewide
Mission Bhagiratha remains one of Telangana's most significant public welfare initiatives, aimed...
By Fathima Safa 2026-06-20 12:09:06 0 190
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com