ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్.. ఆ ప్రాంతానికి మహర్దశ..
Posted 2026-01-17 10:44:44
0
214
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్ ఏపీలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు డిజిటల్ కనెక్షన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక గిగావాట్ AI డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీని ద్వారా వచ్చే ఐదు సంవత్సరాలలో 11 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: మానవత్వం పరిమళించేలా హెల్పింగ్ మైండ్స్.
మదనపల్లి ఆర్టీసీ బస్ స్టాండ్‌లో మంగళవారం భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి మృతి...
యువతకు భరోసా టీడీపీ పాలనలోనే సాధ్యం ఐటిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి జి నాగేంద్ర నాయుడు
రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రకటించిన పదివేల 600 ఉద్యోగాలతో కూడిన మెగా జాబ్...
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు...
ఆదివాసుల కల్ప వృక్షం ఇప్ప చెట్టు
n నాటు సారా నుంచి సూపర్ ఫుడ్ వరకు… ఇప్పపువ్వు
n గిరిజన విద్యార్థినులకు శక్తి...
అక్షరం Vs. అధికారం
అక్షరం Vs. అధికారం
దేశభక్తికి, వృత్తిధర్మానికి మధ్య సంఘర్షణ నిరంతరం జరుగుతున్న ఈ రోజుల్లో......