పండగ పూట మందుబాబులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు..
Posted 2026-01-17 07:27:47
0
234
Andhra Pradesh Liquor Prices Hike: సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం ప్రియులకు షాక్ ఇచ్చింది. రూ.99 ఎంఆర్‌పీ మినహా అన్ని రకాల మద్యం ధరలను రూ.10 పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపుతో ప్రభుత్వానికి ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా. అయితే, బార్లపై అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ రద్దు చేయడంతో ప్రభుత్వ ఖజానాకు రూ.340 కోట్ల ఆదాయం తగ్గే అవకాశం ఉంది.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రాష్ట్రంలో జెడ్పీల సంఖ్య పెంపు
స్థానిక ఎన్నికల వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త జిల్లాలకు అనుగుణంగా 13 జెడ్పీలను 28కి...
తెలంగాణ : వడదెబ్బ కు ఒకే రోజు 9 మంది మృతి..!
తెలంగాణలోని ఎండలు బగ్గుమంటున్నాయి. నిన్న 19 జిల్లాలో 46 + డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిర్మల్...
పుంగనూరు:బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.
శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి...
Shimla Tightens Grip: Steep Fines for Traffic Violators
In a major move to decongest the "Queen of Hills," the Himachal government has officially...
AI Scraping: Indian Publishers Fight Copyright Theft
Indian media companies have initiated landmark lawsuits against AI giants for the unlicensed...