సికింద్రాబాద్ బచావో

0
481

సనత్ నగర్ ఎమ్మెల్యే శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారి పిలుపుమేరకు సికింద్రాబాద్ బచావో కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ పిలుపుమేరకు అన్ని ఆర్యవైశ్య సంఘాలు పాల్గొని వారికి మద్దతు తెలపడం జరిగింది కానీ పోలీసులు కార్యక్రమాలను భగ్నం చేసి ఎక్కడివారిని అక్కడే అరెస్టు చేసి కొంతమందిని గృహ నిర్బంధం చేసి కార్యక్రమాన్ని భగ్నం చేసినారు ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ సాలూరు సురేష్ గారు

వివిధ బస్తి సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు

 

Search
Categories
Read More
Telangana
గాయని మంగ్లీ కేసుతో నాకు ‎ఎలాంటి సంబంధం లేదు"
ఆర్థిక మోసం ఘటనలో గాయని మంగ్లీపై నమోదైన కేసులో దర్శకుడు వేణు ఊడుగుల కూడా ఉన్నారంటూ కొన్ని మీడియా...
By Ponnala Srinivasrao 2026-04-12 01:10:07 0 167
Andhra Pradesh
పోలియో చుక్కల కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే!!
కర్నూలు : డోన్ :  డోన్ పట్టణంలోని K.V.S కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో...
By Hari Krishna 2025-12-21 10:24:18 0 187
Andhra Pradesh
అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి సత్యకుమార్.
    అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి.. హెల్త్‌కేర్‌లో ప్రెడిక్టివ్ విధానం: మంత్రి...
By Pagadala Venkateswar 2026-06-13 11:10:45 0 86
Andhra Pradesh
రెండు గంజాయి కేసుల్లో 11 మంది నిందితుల అరెస్ట్, 4.4 కేజీల గంజాయి స్వాధీనం.
మీడియా సమావేశంలో గంజాయి కేసులు మరియు అరెస్ట్ కాబడిన నిందితుల వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ...
By John Baji 2026-01-11 06:16:51 0 197
Business & Finance
Apply for a Vehicle Loan with the Right Preparation
Applying for a vehicle loan becomes easier when you prepare the necessary documents and...
By Navya Sree 2026-07-13 05:56:28 0 46
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com